Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఘనంగా అంతర్జాతీయ జల దినోత్సవం.. హెడ్మాస్టర్ నరేంద్రబాబు

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణములోని సాయి నగర్ లో గల సూర్య ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ జల దినోత్సవం ఉపాధ్యాయులు విద్యార్థుల నడుమ ఘనంగా నిర్వహించడం జరిగిందని హెడ్మాస్టర్ నరేంద్రబాబు తెలిపారు. అనంతరం నరేంద్రబాబు మాట్లాడుతూ జీవకోటికి ప్రాణాధారం నీరు, నీరు లేనిదే జీవం లేదు, బావి తరాల భవిష్యత్తు కోసం ప్రతి నీటి బొట్టును కాపాడాల్సిన బాధ్యత అందరిదీ అని వారు తెలిపారు. పూర్వికులు నీటిని నదులలో చూశారు. మరి నాన్నలు బావులలో, మనం కొళాయిలలో, మన పిల్లలు బాటిల్స్ లలో చూడడం జరుగుతుందని తెలిపారు. రాబోయే తరం నీటిని ఎలా చూస్తారో అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కావున ప్రతి ఒక్కరూ నీటిని కాపాడించిన బాధ్యత అందరిమీద ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మారుతి, శీన, ప్రభావతి, జ్యోతి, హేమ, సుమియా, సునీత విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img