Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

శ్రీనివాస డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని శ్రీనివాస డిగ్రీ కళాశాల యందు జాబ్ మేళా కార్యక్రమానికి మంచి స్పందన రావడం జరిగిందని ప్రిన్సిపాల్ ముసలి రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ పల్లె కిషోర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఆల్ ఎస్ ఈ సి కంపెనీ.. చెన్నై.. హెచ్ఆర్ మహమ్మద్ ఫాజిల్ రోషన్ జమీర్ వివరాల మేరకు మొత్తం 62 మంది విద్యార్థులు హాజరుకాగా అందులో 15 మంది ఎంపిక కావడం జరిగిందని వారు తెలిపారు. ఎంపికైన వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలాజీ విద్యాసంస్థల ప్లేస్మెంట్ అధికారి బాబా ఫక్రుద్దీన్ కంప్యూటర్ లెక్చరర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img