Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

కూడేరు పోలీసు స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : పోలీస్ స్టేషన్లలోని రిసెప్షన్‌, లాకప్‌, కంప్యూటర్ గది, రైటర్ గది పరిశీలించారు. పోలీసు స్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకున్నారని… ఇలానే కొనసాగించాలన్నారు. పోలీసు స్టేషన్ కు వచ్చే ప్రజలతో గౌరవంగా వ్యవహరించాలని సూచించారు.
పోలీసు స్టేషన్ లలో నిర్వహించే పలు రికార్డులు పరిశీలించి… కీలక హత్య కేసులను సమీక్షించారు.
రానున్న రోజుల్లో మరింత సమిష్టిగా శ్రమించాలి. గ్రామస్థాయిలో పరిస్థితులను లోతుగా అధ్యయనం చేయాలి. సమస్యలు ఉత్పన్నం కాకుండా అప్రమత్తంగా ఉండాలి అని తెలిపారు.
గ్రామాలలో సమస్యలకు కారణమయ్యే వారిని గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలి. గ్రామాలు ప్రశాంతంగా కొనసాగేలా ప్రజలను సమాయత్తం చేయాలి అని పేర్కొన్నారు.
సిబ్బంది పని తీరు, వారి సమస్యలుపై ఆరా తీశారు. కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు. వృత్తి నైపుణ్యం పెంచుకోవాలని, సాంకేతికంగా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
పోలీసు స్టేషన్ పరిధిలోని గ్రామాలలో మహిళా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. సైబర్ నేరాలు, దిశా యాప్, రోడ్డు ప్రమాదాల నియంత్రణ, వంటి వాటిపై అవగాహన కల్పించాలన్నారు. అంతేగాక ఎప్పటికప్పుడు గ్రామాలలో ఎవరైనా కొత్త వ్యక్తులు సంచరిస్తున్న వారి వివరాలను వెంటనే అధికారులకు దృష్టికి తీసుకురావాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణ, దొంగతనాల కట్టడిపై దృష్టి పెట్టాలి. సాయంత్రం వేళల్లో రోడ్డుపై విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img