Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

ఉషశ్రీ వద్దు.. శంకరన్నే ముద్దు

విశాలాంధ్ర పెనుకొండ : పెనుకొండ ఎమ్మెల్యే టికెట్ శంకర్ నారాయణ కే ఇవ్వాలని గురువారం మున్సిపల్ కార్యాలయం నందు మున్సిపల్ చైర్మన్ ఉమర్ ఫరూక్,కౌన్సిలర్ సభ్యులు పాల్గొని కళ్యాణ్ దుర్గం ప్రజలు ఉషశ్రీ ని వద్దంటే మా పెనుకొండకు ఎలా పంపిస్తారనీ ఆగ్రహం వైసిపి పార్టీ పెద్దలు మరోసారి పునర్ ఆలోచించాలని పెనుకొండ నియోజకవర్గం 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాల పాటు కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ స్థానికంగా ఉంటూ ప్రజలు సాధక బాధకాలు కార్యకర్తల యొక్క సమస్యలు తీర్చుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటూ శంకరన్న ఎంతో కష్టపడి తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్న నియోజకవర్గాన్ని వైసీపీకి కంచుకోటగా మార్చడానికి ఎంతో కృషి చేశారని స్థానిక సర్పంచ్, ఎన్నికలలోనూ ఎంపీటీసీ ,జడ్పిటిసి, ఎంపీపీ, నగర పంచాయతీ ఎన్నికలలోను పార్టీ నిలదొక్కుకోవడానికి ఎంతో కృషి చేశారని శంకరన్న నియోజకవర్గంలో మంచిపట్టున్న వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నాడని 2014 నుంచి ఇక్కడే కాపురం ఉంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడని కావున మరల శంకరన్నకి అవకాశం కల్పించాలని ఉషశ్రీ కి పెనుకొండ టికెట్ కేటాయించవద్దని వైసీపీ పెద్దలను మీడియా ద్వారా విన్నవించుకున్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తో పాటు కౌన్సిలర్లు పార్టీ కన్వీనర్లు పాల్గొన్నారు.

రొద్దoమండలం వైసీపీ నాయకులు ఆవేదన

రహదారులు భవనాలు అతిథి గృహం నందు రోడ్డంమండలం వైసిపి నాయకులు పాత్రికేయులతో మాట్లాడుతూ శంకరన్నకి పెనుకొండ నియోజకవర్గం టికెట్లు కేటాయించాలని ఇతరులకు కేటాయించవద్దని తొందరపడి నిర్ణయం తీసుకోకూడదని శంకరన్న నియోజకవర్గాన్ని వైఎస్ఆర్సిపి కార్యకర్తలను కాపాడుకొంటూ వచ్చి పెనుకొండ కోటలో వైసీపీ జెండా ఎగర వేయడానికి ఎంతో గాను కృషి చేశాడని కావున కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ఎస్సీ బీసీ మైనార్టీ ఎస్టీలకు సుపరిచితుడుగా ఆత్మబంధువుగా వెలుగొందుతూ మంచి పట్టున్నా నాయకుడిగా పార్టీని పటిష్ట చేస్తూ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్యకర్తలను పార్టీని కాపాడుకుంటున్నాడని అటువంటి వ్యక్తిని మారిస్తే నియోజకవర్గంలో ఇబ్బందిగా మారుతుందని కావున వైసిపి పార్టీ పెద్దలు ఈ విషయంలో పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ, మార్కెట్ యార్డ్ చైర్మన్, సింగల్ విండో అధ్యక్షులు ,సర్పంచ్లు, ఎంపిటిసిలు వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img