Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన పరిటాల శ్రీరామ్ సతీమణి జ్ఞాన

విశాలాంధ్ర ధర్మవరం:: ధర్మవరం నియోజకవర్గంలో టిడిపి పార్టీని మరింత బలోపేతం చేయడానికి వచ్చే ఎన్నికల్లో టిడిపి పార్టీ అఖండ మెజారిటీతో గెలవడానికి ఇప్పటికే పరిటాల సునీత పరిటాల శ్రీరామ్ హోరాహోరీగా తమ ప్రచారాలను కొనసాగించారు. తదుపరి టిడిపిని మరింత బలోపేతం చేయడానికి పరిటాల శ్రీరామ్ సతీమణి జ్ఞాన కూడా ప్రచారంలోకి తొలి రోజున ధర్మవరంలో అడుగు పెట్టారు. ఈ సందర్భంగా వారు మహిళలతో కలిసి విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించారు. తొలుత శివాలయములో రుద్రాభిషేకాలు ప్రత్యేక పూజలను నిర్వహించారు. పరిటాల శ్రీరామ్ భర్త తరఫున ప్రచారం చేసేందుకు జ్ఞాన పక్కా ప్రణాళికతో ధర్మారంలో అడుగు పెట్టారు. ముందుగా ఏడో వార్డులో నుంచి వారు ప్రచారాన్ని కొనసాగిస్తూ మహిళా నేతలు కార్యకర్తలతో కలిసి పలు కాలనీలో విస్క్రితంగా పర్యటించారు. మహిళలు మంగళహారతులతో జ్ఞానకు గనస్వాగతం పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఏటా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకు ప్రతినెల 1500 రూపాయల ఆర్థిక సహాయం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ అమ్మకు వందనం వంటి పథకాలను పంపిణీ చేస్తామని వారు ప్రజలకు వివరించారు. అలాగే ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు నిరుద్యోగ భృతి ఉద్యోగాల కల్పనా వంటి వాటి గురించి ప్రజల్లోకి ప్రచారాన్ని తీసుకెళ్లారు. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే అది ఒక్క చంద్రబాబుతోనే సాధ్యమవుతుందని ప్రజలకు వివరించారు. అంతేకాకుండా ధర్మవరంలో చేనేతలను ఆదుకునేందుకు పరిటాల శ్రీరామ్ తో పాటు తాను కూడా రావడం జరిగిందని, ఇప్పటివరకు అధికారంలో ఉన్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని వారు దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ ధర్మవరంలో టిడిపి జెండా ఎగురు వేస్తారని ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తారని వారు మరోసారి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు, మహిళ నాయకురాలు కార్యకర్తలు, వార్డు ఇన్చార్జులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img