Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి..

విశాలాంధ్ర ధర్మవరం:: గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మెడికల్ ఆఫీసర్ ప్రియాంక తెలిపారు. ఈ సందర్భంగా కొత్తపేటలోని అర్బన్ హెల్త్ సెంటర్లో మానవతా సంస్థ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మూర్తి, కార్యదర్శి చిన్నప్ప మాట్లాడుతూ మానవతా సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యకరమైనటువంటి సేవలు అందించడానికి పండు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రసవాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేయించుకోవాలని, ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా కుటుంబ సభ్యులు కూడా గర్భిణీ స్త్రీలకు తమ సహాయ సహకారాలను అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు గజేంద్రన్, శ్రీరాములు గర్భిణీ స్త్రీలకు పండ్లు పంపిణీ చేసేందుకు విరాళం అందించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. తదుపరి డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ మానవతా సంస్థ చేస్తున్న సేవలను వారు కొనియాడుతూ ఆసుపత్రి తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు మంజునాథ్,చంద్రశేఖర్, జగ్గా వేణుగోపాల్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img