Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

రోటరీ క్లబ్ సేవలు వెలకట్టలేనివి.. హర్షం వ్యక్తం చేసిన ప్రయాణికులు

.విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండులో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో బిడ్డకు పాలు ఇచ్చు గదిని ఏర్పాటు చేయడం పట్ల తల్లులు, బాలింతలు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పట్టుచీరలకు ప్రసిద్ధిగాంచిన ధర్మవరం, 35 కిలోమీటర్లు దూరంలో గల పుట్టపర్తికి ఇది గమ్యస్థానం. తల్లులు బాలింతలు ప్రయాణం చేసే సమయంలో తమ బిడ్డలకు పాలు ఇవ్వడానికి రోటరీ క్లబ్ ఒక చక్కటి సేవను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షులు జయసింహ కార్యదర్శి నాగభూషణ మాట్లాడుతూ కీర్తిశేషులు కొత్తపల్లి ఉలిక్కి రెడ్డి జ్ఞాపకార్థం ప్రస్తుత రోటరీ క్లబ్ నరేందర్ రెడ్డి దాతగా వ్యవహరించడం పట్ల ఈ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం రోటరీ క్లబ్ వారు దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రోటరీ క్లబ్ వివిధ రూపాలలో ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ, ఆర్టీసీ బస్టాండ్ లో “బిడ్డకు పాలు ఇచ్చు గదిని” ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన రోటరీ క్లబ్ కు ప్రయాణికులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, పట్టణ ప్రజలు, అధికార అనధికార వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img