Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మానవ అభివృద్ధి పరిణామ క్రమంలో సైన్స్ దే కీలక పాత్ర.. హెడ్మాస్టర్ శైలజ

విశాలాంధ్ర ధర్మవరం:: మానవ అభివృద్ధి పరిణామ క్రమంలో సైన్స్ డే కీలక పాత్ర అని హెడ్మాస్టర్ శైలజ, జెవివి జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆదిశేషు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవంను విద్యార్థుల నడుమ నిర్వహించారు. అనంతరం డాక్టర్ ఆదిశేషు, హెడ్మాస్టర్ శైలజ మాట్లాడుతూ నాటి రాతియుగం నుండి నేటి రాకెట్ యుగము వరకు జరిగిన మానవాభివృద్ధి పరిణామ క్రమంలో సైన్స్ కు ఎంతో ప్రాధాన్యత వచ్చిందన్నారు. మనదేశంలోనే ప్రయోగాలు చేసి విజ్ఞాన శాస్త్రంలో నోబెల్ పురస్కారం పొందిన ఏకైక వ్యక్తి సి వి రామన్ అని తెలిపారు. సైన్సు మానవ వికాసానికి ఉపయోగపడాలి కాని మానవ వినాసానానికి కాదు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయులు ప్రసాద్ బాబు,నాగేంద్ర, పిఈటి నాగేంద్ర ,జెవివి లోకేష్, విద్యార్థులు పాల్గొన్నారు.
శ్రీ లక్ష్మీ నరసింహ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో:: పట్టణంలోని కేశవ నగర్ లో గల శ్రీ లక్ష్మీనరసింహ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు సైన్స్ దినోత్సవం ఎంతో ఘనంగా నిర్వహించుకున్నారు. పాఠశాల కరస్పాండెంట్ బత్తిని మహేశ్వర్ బాబు అడ్మిషన్స్ మంజువాని జాతీయ విజ్ఞాన దినోత్సవం గురించి ప్రసంగిస్తూ మన దేశానికి సివి రామన్ ఘనతను వారు తెలియజేశారు. సైన్స్ లేనిదే ఏ దేశం కూడా అభివృద్ధి కాదని తెలిపారు. ఈ సైన్స్ డే సందర్భంగా సంబంధిత పరికరాలు విద్యార్థులు సొంతంగా తయారు చేసుకుని పాఠశాలలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img