Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

సర్వీస్ ఓటర్లను జూన్ మూడవ తేదీ వరకు స్వీకరించబడును…

ఆర్డీవో అండ్ రిటర్నింగ్ ఆఫీసర్ వెంకట శివరామిరెడ్డి

విశాలాంధ్ర ధర్మవరం:: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సర్వీస్ ఓటర్లను అనగా ఆర్మీ ఉద్యోగుల యొక్క ఓట్లు జూన్ మూడవ తేదీ వరకు పోస్టల్ ద్వారా స్వీకరించడం జరుగుతుందని ఆర్డిఓ అండ్ రిటర్నింగ్ ఆఫీసర్ వెంకట శివరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈటిపి బిఎంఎస్ (సర్వీస్ ఓటర్లు) మొత్తం 258 మంది ఓటును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వేసుకునేందుకు అనుమతి ఇవ్వడం జరిగిందని. ఈనెల 31వ తేదీ సాయంత్రం వరకు 121 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోస్ట్ ఆఫీస్ రిజిస్టర్ పోస్టు ద్వారా ఆర్డిఓ కార్యాలయానికి అందడం జరిగిందని తెలిపారు. మిలిటరీ ఉద్యోగస్తులు ఆన్లైన్లో నమోదు చేసుకున్న పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులు మాత్రమే స్వీకరిస్తున్నామని తెలిపారు. ఎలక్షన్ ఆదేశాల మేరకే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. వచ్చిన పోస్టల్ బ్యాలెట్ వాటిని ప్రత్యేకమైన ఒక పెట్ట బాక్స్ లో భద్రించి లక్కతో శీలు వేయడం కూడా జరిగిందని తెలిపారు. 24 గంటల పాటు పోలీస్ ఎస్కార్ట్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img