Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఓటు నమోదుకు ఏప్రిల్ 15 వరకు గడువు

ఆర్డిఓ, నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి.. వెంకట శివరామిరెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం:: సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా అందరికీ ఓటు హక్కు కల్పించేందుకు కేంద్ర ఎన్నికల అధికారి కార్యాలయం ఆదేశాల మేరకు ఏప్రిల్ 15వ తేదీ వరకు గడువు పెంచడం జరిగిందని ఆర్డిఓ, నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకట శివరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కొత్త ఓటు నమోదుకు మరో చివరి అవకాశమును యువతి, యువకులు సద్వినియోగం చేసుకోవాలని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదుకు అర్హులనే తెలిపారు. ఓటు నమోదుకు ఆధార్ కార్డు లేదా పదవ తరగతి మార్కుల లిస్టు, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సెల్ నెంబర్ తో కూడిన చిరునామాలు సమర్పించాలని వారు తెలిపారు. కావున యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఓటు హక్కును పొంది మంచి మంచి సమాజమును ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఓటు వజ్రాయుధం లాంటిదని, ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా, ఓటు హక్కుతో ఓటును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img