Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పేదలకు సేవ చేయడంలోనే ఎంతో సంతృప్తి, సంతోషం ఉంటుంది..

తారక్ చేయూత ట్రస్ట్ అధ్యక్షులు అంకె రామాంజి

విశాలాంధ్ర ధర్మవరం:: పేదలకు సేవ చేయడంలోనే సంతృప్తి సంతోషం లభిస్తాయని తారక్ చేయూత ట్రస్ట్ అధ్యక్షుడు అంకే రామాంజి, ఉపాధ్యక్షులు వెంకి, ప్రధాన కార్యదర్శి తుకారాం తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని గీతా నగర్ లో ఒంటరిగా ఉన్న 60 సంవత్సరాలు వయసుగల నారాయణమ్మ తినడానికి తిండి లేక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటుంది. సమాచారం అందుకున్న తారక్ చేయుట ట్రస్ట్ వారు ఆ ఇంటికి వెళ్లి ఒక నెలకు సరిపడు నిత్యవసర సరుకులను వారు మానవతా దృక్పథంతో అందజేశారు. ఈ సందర్భంగా నారాయణమ్మ తన సంతోషానికి హద్దులు లేవని, ఈ కాలంలో కూడా తారక్ చేయిత ట్రస్టు లాంటివారు ఉండడం మా అదృష్టము అని తెలిపారు. వారికి ఆ భగవంతుని ఆశీస్సులు ఉంటూ, నాలాగా ఎంతో మందికి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేణు, గురు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img