Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఎన్ఎంఎంఎస్ లో జిల్లా ప్రధమ సాధించిన ఇద్దరు విద్యార్థులు

ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పద్మశ్రీ
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని గుట్ట కింద పల్లి లో గల ఏపీ మోడల్ స్కూల్ లో ఈ ఏడాది అనగా 2023-24 విద్యా సంవత్సరానికి గాను నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ కు (ఎన్ ఎం ఎస్) 18 మంది విద్యార్థులు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ పద్మశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ సత్యసాయి జిల్లాలో131 మార్కులతో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ప్రతి సంవత్సరం 12 వేల రూపాయలు చొప్పున నాలుగేళ్లు పాటు ఉపకార వేతనం రావడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ప్రథమ స్థానంలో సి .లక్ష్మీనివాస్ సి. పల్లవి అను విద్యార్థులు కలర్ అని తెలిపారు. అదేవిధంగా మా మోడల్ స్కూల్లో మొత్తం 18 మంది స్కాలర్షిప్లో పొందిన వారిలో పల్లవి, లక్ష్మీ దివాస్, కీర్తన, కార్తీక్, సంజయ్, మహాలక్ష్మి, కె. సంతోష్, టి. నిహారిక, ఎస్. నారాయణ, గణేష్ ,పవన శృతి, బి. మానస, ఉమేష్, జోషు, భవ్యసాయి, చాంద్ బాషా, జగన్, కీర్తి, యోషిక రావడం జరిగిందని తెలిపా. ఈ విద్యార్థులందరినీ ప్రిన్సిపాల్ పద్మశ్రీ తో పాటు ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img