Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

యువతి ఆత్మహత్య

విశాలాంధ్ర- పెనుకొండ : మండల పరిధిలోని రాంపురం పంచాయతీలోని మరవ పల్లి గ్రామానికి చెందిన అఖిల 20 సంవత్సరాలు జీవితంతో విరక్తి చెంది పురుగుమందులు తాగి ఆత్మహత్య చేసుకున్నది ఆత్మహత్య కల కారణాలను అఖిల తల్లిదండ్రులు అదే గ్రామానికి చెందిన గోవర్ధన్ అనే యువకుడు సచివాలయంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ గా పని చేస్తున్నారు ఈ అబ్బాయి అఖిలను గత మూడు సంవత్సరాల నుంచి ప్రేమిస్తూ పెళ్లి చేసుకుంటానని తెలిపినాడని మరల పెళ్లి చేసుకోవడానికి కుదరనే తెలపడంతో అఖిల పురుగుమందు సేవించి ఆత్మహత్య చేసుకున్నది ఆత్మహత్య ప్రయత్నం చేసుకోగానే బంధువులు వెంటనే పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కొంతసేపు తమ చికిత్స చేసిన అనంతరం తుదిశ్వాస విడిచినట్లు డాక్టర్లు తెలిపారు అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకుని శవ పరీక్ష నిర్వహించి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించినట్లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img