Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

కనుల పండుగ గా చక్రధరుని గరుడ వాహన సేవ

విశాలాంధ్ర-కవిటి:మండలంలోని బెజ్జిపుట్టుగ గ్రామంలో శ్రీ చక్ర పెరమాళ్ళ స్వామి వారి డోలోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చక్ర పెరుమాళ్ళ స్వామి వారికి ప్రత్యేక అలంకరణ చేపట్టి వేకువ జాము నుండి విశేష పూజలు చేశారు.శనివారం ఉదయం బెజ్జిపుట్టుగ గ్రామానికి చెందిన కదంబాల సంధ్య శ్యామసుందర రావు కుటుంబ సభ్యులు ఆర్థిక సహకారంతో గరుడ వాహనo ఊరేగింపు కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శుక్రవారం రాత్రి సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆలయ ధర్మకర్త పొందల కృష్ణారావు కుమారి దంపతుల ఆర్థిక సహకారంతో విజయనగరం జిల్లా పాత బుగ్గాం గ్రామానికి చెందిన శ్రీ విజయ జానపద కళాబృందం కు చెందిన సినిమా నేపథ్య జానపద గాయకుడు పి రఘు బృందంచే రేలారే రేలా కార్యక్రమం చేపట్టారు.ఈ బృందం ఆలపించిన “నాది నక్కిలీసు గొలుసు”,”లింగిడి లింగడి”తో పాటు పలు జానపద గీతాలు ఆధ్యాంతం ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. అనంతరం ఆలయ ధర్మకర్త పి కృష్ణారావు,గ్రామస్తులు బి నరసింహమూర్తి బి మోహనరావు తో పాటు పలువురు జానపద గాయకుడు రఘు బృందం కు శాలువాతో ఘనంగా సత్కరించి స్వామి వారి చిత్రపటాన్ని బహుమతిగా అందజేశారు.అలాగే ఈ కార్యక్రమానికి ముందుగా మచిలీపట్నం కు చెందిన మడమల రాంబాబు భాగవతార్ చే హరికథ గానం ఎంతగానో ఆకట్టుకుంది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సింహాచల ఆగమ పాఠశాలకు చెందిన వేద పండితులు ముుప్పిరాల నారాయణమూర్తి శిష్య బృందం చే శనివారం నాడు విశేష పూజలు,యాగశాల అర్చన,గరుడ హోమం పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈసందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img