Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

ఘనంగా హోలీ పండుగ వేడుకలు

విశాలాంధ్ర-కవిటి:మండలంలో హోలీ పండగ వేడుకలను సోమవారం ఘనంగా జరుపుకున్నారు.ఉదయం నుంచే వివిధ గ్రామలలో చిన్నా పెద్ద భేదం లేకుండా చిన్నారులు,పెద్దలు, మహిళలు,యువతీ యువకులు రంగులను ఒకరిపై ఒకరు చల్లుకుని హోలీ పండుగ జరుపుకున్నారు. చిన్నారులు ఉదయం నుండే చిన్న చిన్న కర్రలతో జాజిరి పాటలు పాడుతూ జాజిరి ఆట ఆడారు.గ్రామాలు,రోడ్లు రంగులమయం అయ్యాయి.ఒకరికి ఒకరు రంగులు చల్లి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img