Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఉమ్మడి అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం

*సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయం
విశాలాంధ్ర – ఆముదాలవలస(శ్రీకాకుళం) : ఉమ్మడి అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పని చేద్దాం అని సమన్వయ కమిటీ సమావేశంలో నాయ కులు తీర్మానించారు. బిజెపి జనసేన తెలుగు దేశం సమన్వయ కమిటీ సమావేశంలో శుక్ర వారం మాట్లాడారు. రాష్ట్రంలో అరాచక పా లన అంతమొందించేందుకు అధి నాయకు లు తీసుకునే సమిష్టి నిర్ణయానికి అంత కట్టు బడి ఉండాలని టిడిపి జిల్లా అధ్యక్షులు నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కూన రవికుమార్ అన్నారు. వైసిపి దుష్ట పాలనకు చరమగీతం పాడి రాష్ట్ర ప్రజలకు విముక్తి కల్పించుదామని తెలిపారు. బిజెపి ప్రతినిధి పేడాడ సూరపు నాయుడు మాట్లా డుతూ అధికార పార్టీ విధానాలపై ప్రజలు విసుగు చెంది ఉన్నారని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తరిమి కొట్టేందుకు ఎదురు చూస్తు న్నారని అన్నారు. ఉమ్మడిగా మనః స్పర్థలు వీడి అభ్యర్థి రవికుమార్ గెలుపు కోసం కష్ట పడి పని చేద్దాం అన్నారు. గ్రామస్థాయిలో ఉన్న బిజెపి కార్యకర్తలంతా సమన్వయంతో ముందుకు రావాలని అభ్యర్థించారు. జన సేన ప్రతినిధి రామ్మోహన్ రావు మాట్లాడు తూ ఉమ్మడి మేనిఫెస్టో అమలుపై ఇంటింటా ప్రచారం చేసి మద్దతు కూడగట్టా లన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఉమ్మడి అభ్యర్థి రవికుమార్ విజయం తప్పనిసరి అని అన్నారు. రాష్ట్ర ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్రంలో జన సేన టిడిపి బిజెపితో కలిసి పోటీ చేయ డానికి ఎన్డీఏ లో చేరామని తెలిపారు. కార్య క్రమంలో జన సేన బిజెపి టిడిపి అభ్యర్థులు సమన్వయంగా వ్యవహరించి అభ్యర్థిని గెలి పించుకునేందుకు తగిన వ్యూహాన్ని పై చర్చిం చారు. అందరి లక్ష్యం గెలుపు అనే అంశంతో ముందుకు సాగుదామననారు. అలాగే గ్రామా ల వారీగా ప్రచార కార్యక్రమాలను కమిటీ నిర్ణ యాలు మేరకు కొన సాగిద్దామని అన్నారు. అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు అభి మానులు కండువాలు మార్చుకొని సంఘీ భా వం తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ విశ్వ ప్రసాద్, పిసిని చంద్రమోహన్, పాత్రుని పాపారావు, తదితరులు కలసి పనిచేద్దామని ఏకగ్రీవ తీర్మానానికి ఆమోదం తెలిపారు. రమేష్, విద్యాసాగర్, చంద్రశేఖర్, గౌరీపతి, కోరు కొండ రమణ, నాలుగు మండలాల సర్పం చులు ఎంపీటీసీ సభ్యులు వివిధ కమిటీల ప్రతినిధులు కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పటివరకు జనసేన టిడిపి ప్రచారంలో ఉమ్మడిగా పనిచేస్తున్నప్పటికీ అందులో కూడా ఒక వర్గం ఈ సమావేశానికి డుమ్మా కొట్టిందని చర్చించుకుంటున్నారు. బిజెపి లోని ఒక వర్గం సమావేశానికి హాజరు కాలేదు. దీనిపై లోలోన అంతర్గత చర్చ జరు గుతుంది. ఇదిలా ఉండగా మాజీ జెడ్పిటిసి రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్ ఉపాధ్య క్షులు ఆనెపు రామకృష్ణ డయాస్ పైకి ఆహ్వా నం లేకపోవడంతో సమావేశం మధ్యలో వెనుదిరిగారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img