Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

సిద్దిపేట‌లో ఫ్రైడే డ్రైడే .. పాల్గొన్న అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ గరిమా అగ్రవాల్

ఆరుబయట చెత్తను తొలగిద్దాం కార్యక్రమంలో భాగంగా ఈరోజు సిద్దిపేట పట్టణ 3 వ వార్డులో జిల్లా అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) గరిమా అగ్రవాల్ ,మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్,స్థానిక వార్డు కౌన్సిలర్ వంగ రేణుక-తిరుమల్ రెడ్డి తో కలిసి ప‌ర్య‌టించారు.. ప్రజలకు చెత్త పట్ల అవగాహన కల్పించారు.. అలాగే హైదరాబాద్ రోడ్డులో గల ఆదర్శ్ నగర్, మహాశక్తి నగర్ లలో తిరుగుతూ ఓపెన్ ప్లాట్ లలో ,మురుగు నీటి కాలువలలో ఉన్నటువంటి ప్లాస్టిక్ బాటిల్స్,చెత్తను తొలగిస్తూ అందరికి అవగాహన కల్పించారు.ఈ సంద‌ర్భంగా అడిషనల్ కలెక్టర్ గరిమా మాట్లాడుతూ, ఉ మంత్రి హరీశ్ రావు చేపట్టినటువంటి ఈ కార్యక్రమం ద్వారా పట్టణంలోని ప్రజలు ఆరుబయట చెత్త వేయడం తగ్గుతుందని అన్నారు. సిద్దిపేట పట్టణంలోని ప్రజలు చెత్తను మూడు రకాలుగా వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందజేయడం గొప్ప సంకల్పం అని చెప్పారు.ఈ కార్యక్రమాన్ని అన్ని పట్టణాలు స్ఫూర్తిగా తీసుకుంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం పట్ల అడిషనల్ కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. పట్టణ పాలకవర్గం సభ్యులు, అధికారుల పనితీరు పట్ల అడిషనల్ కలెక్టర్ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img