Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడికి.. ఈనెల 22 వరకు రిమాండ్‌

మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రజా భవన్ దగ్గర బారికేడ్లను ఢీకొట్టిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న, బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్‌ను పోలీసులు అరెస్టు చేశారు.ప్రమాదం తర్వాత దుబాయ్‌కి పారిపోయిన రహీల్‌ ఇవాళ తిరిగి హైదరాబాద్ రాగా.. ఎయిర్ పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే..బీఆర్ఎస్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రహేల్‌ అరెస్ట్ తర్వాత.. జడ్జి ముందు హాజరుపరిచారు పోలీసులు. ఈ తరుణంలోనే.. ఈ నెల 22 వరకు రిమాండ్‌ విధించారు పోలీసులు. అనంతరం బీఆర్ఎస్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రహేల్‌ను చంచల్‌గూడ జైలుకు పోలీసులు తరలించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img