Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

ప్రతి విద్యార్థి లక్ష్యమును ఎంపిక చేసుకోవాలి

.. కళాశాల కరెస్పాండెంట్ డోలా పెద్దిరెడ్డి.
విశాలాంధ్ర- ధర్మవరం:: ప్రతి విద్యార్థి లక్ష్యమును ఎంపిక చేసుకొని జీవితంలో ముందడుగు వేస్తే తప్పనిసరిగా విజయం చేకూరుతుందని కరెస్పాండెంట్ డోలా పెద్దిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని శ్రీ సత్య కృప మహిళా డిగ్రీ కళాశాలలో ఫేర్వెల్ డే సెలబ్రేషన్స్ను విద్యార్థుల నడుమ ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ మూడు సంవత్సరాలలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు తమ అభినందన శుభాకాంక్షలు తెలుపుతూ అనంతరం వారు బహుమతులను అందజేశారు. తల్లిదండ్రుల యొక్క కష్టాలను ప్రతి విద్యార్థి గుర్తించి, తెలుసుకొని, వారు కన్నా కళలను నిజం చేయాలని తెలిపారు. క్రమశిక్షణ, మంచి నడవడికలు విద్యార్థుల యొక్క జీవిత గమ్యాలు అవుతాయన్నారు. ప్రతి విద్యార్థి చిన్నస్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు చదువును ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా క్రమశిక్షణతో, అకుంఠిత దీక్షతో కొనసాగిస్తే జీవితములో ఉజ్వల భవిష్యత్తు తో పాటు మంచి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయన్నారు. చదువు నేర్పిన గురువులను, జన్మనిచ్చిన తల్లిదండ్రులను, మీ స్నేహితులను మరవకుండా చదువును కొనసాగించాలని తెలిపారు. అనంతరం విద్యార్థుల యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల విద్యార్థిని, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img