Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

కుంటుపడిన అభివృద్ధిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకువస్తా

ఎన్ పి కుంట _కదిరి రోడ్డు మూడు నెలల్లో పూర్తి చేస్తా

ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్

విశాలాంధ్ర,కదిరి. ఐదు సంవత్సరాల పాటు కుంటుపడిన అభివృద్దిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుక వస్తామని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం ఆర్ అండ్ బి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విప్లవాత్మక నిర్ణయాలపై ప్రజల హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో మెగా డీఎస్సీ పై మొదటి సంతకం, ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు, సామాజిక పెన్షన్ పెంపు (4వేలు ), అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ సంతకాలు చేసారన్నారు.జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తే మొదట ప్రజా వేదికను కూల్చివేత అన్నా క్యాంటీన్ మూత వేశారన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎక్కువ శాతం పేదరికం ఎక్కువ ఉందని కేజీబీవీ పాఠశాలలో గ్రామీణ ప్రాంత పిల్లల కోసం జిల్లా యూనిట్ గా తీసుకొని మరిన్ని సీట్లు పెంచాలని కలెక్టర్ ను కో రమన్నారు. కదిరి రాయచోటి రోడ్డు మూడు నెలలలో పూర్తి చేసి వినియోగం లోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img