Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

రోగులకు సేవ చేయుటలోనే నిజమైన సంతృప్తి …

శ్రీ సత్య సాయి సేవా సమితి నిర్వాహకులు
విశాలాంధ్ర ధర్మవరం:: రోగులకు సేవ చేయుటలోనే నిజమైన సంతృప్తి ఉందని శ్రీ సత్య సాయి సేవ సమితి నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 260 మంది రోగులకు సహాయకులకు భోజనపు ప్యాకెట్లను, వాటర్ ప్యాకెట్లను వైద్యులు, సిస్టర్ల చేతుల మీదుగా అందజేశారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా స్వీట్ అని కూడా పంపిణీ చేయడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమానికి సేవాదాతగా కీర్తిశేషులు ఆవుల తాయమ్మ వారి కుమారుడు కీర్తిశేషులు ఆవుల కిష్టప్ప వారి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం పట్ల వారు దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ దాతల సహాయ సహకారములతోనే ఇటువంటి కార్యక్రమాలను చేపడుతున్నామని, దాతల సహాయ సహకారాలు మరువలేనివని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ నజీర్ మాట్లాడుతూ శ్రీ సత్య సాయి సేవా సమితి వారు ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు ఇటువంటి అన్నదాన కార్యక్రమం చేయడం నిజంగా గర్వించదగ్గ విషయమని, ఇది రోగులకు వరం లాగా మారిందని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి తరఫున డాక్టర్ నజీర్, ఆసుపత్రి వైద్యులు సిబ్బంది శ్రీ సత్యసాయి సేవా సమితి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 27 మంది శ్రీ సత్యసాయి సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img