Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

కూటమి అభ్యర్థి బడేటి చంటిని గెలిపించండి….

తేదేపా ఎస్ సి సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జాలా బాలాజీ…

విశాలాంధ్ర ఏలూరు: టిడిపి, జనసేన, బిజెపి కూటమి అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య (చంటి)ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని టిడిపి ఎస్ సి సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జాలా బాలాజీ విజ్ఞప్తి చేశారు.శనివారం స్థానిక 3వ డివిజన్ లో బడేటి చంటిని గెలిపించాలని,బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం చంద్రబాబు
సూపర్ సిక్స్ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు తీసుకువస్తామన్నారు. అవన్నీ రావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే సాధ్యం అన్నారు. ఆయనపై నమ్మకంతో పరిశ్రమలు మన రాష్ట్రానికి వస్తాయని, బిడ్డల భవిష్యత్తు బాగుపడుతుందన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని గంజాయికి అడ్డాగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైసిపి ప్రభుత్వంలో మాదకద్రవ్యాల రవాణాకు రెక్కలొచ్చాయని ధ్వజమెత్తారు. యువత భవిత, ప్రజల రక్షణను ప్రశ్నార్థకం చేసేలా రాష్ట్రంలో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.అవినీతి, లంచగొండితనం, అధికారులపై రాజకీయనేతల ఒత్తిడి వంటివి నానాటికి పెరిగిపోతున్నాయని, వీటిని కట్టడి చేయడంలో ముఖ్యమంత్రి జగన్ ఘోరంగా విఫలం చెందారని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధిని పట్టా లెక్కించాలంటే చంద్రబాబుతోనే సాధ్యం అన్నారు.రాబోయే ఎన్నికలలో ఒకటికి పదిసార్లు ఆలోచించి కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా బడేటి చంటిని గెలిపించి నగరాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యు. రూపేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img