Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

వీఆర్వో అశోక్ పై వైఎస్ఆర్సిపి నాయకుడు దాడి చేయడం హేయమైన చర్య..

తాసిల్దార్ రమేష్
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని 26 వార్డు లో వీఆర్వో గా విధులు నిర్వహిస్తున్న కె. అశోక్ పై, వైయస్సార్సీపి నాయకులు సాకే నరసింహులు మంగళవారం ఉదయం సచివాలయంలో దాడి చేయడం హేయమైన చర్య అని తాసిల్దార్ రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా తాసిల్దార్ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ భూమిని కాపాడటం ఒక ప్రభుత్వ ఉద్యోగిగా అది ఒక లక్ష్యము అని తెలిపారు. సాకే నరసింహులు సర్వేనెంబర్ 642 లో రెండున్నర ఎకరాలను స్వాధీనం చేసుకొని ఫెన్సింగ్ వేసుకున్నారన్నారు. చాలాసార్లు మా వీఆర్వో అశోక్ పలు హెచ్చరికలు జారీ చేసినా కూడా పట్టించుకోలేదని తెలిపారు. తదుపరి ప్రభుత్వ నియమ నిబంధన ప్రకారం ఆ రెండున్నర ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విషయం తెలుసుకున్న సాకే నరసింహులు సచివాలయంలో విధులలో ఉన్న అశోక పై భౌతిక దాడికి దిగడం దారుణమని, ప్రభుత్వ ఉద్యోగులపై ఈ విధంగా దాడులు చేయడం జరిగితే మాకు రక్షణ ఎక్కడ ఉంటుందని వారు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే షాకే నర్సింహులు పై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సాకే నర్సింహులను అరెస్టు చేయడం పట్ల పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. మున్ముందు ఇలాంటి చర్యలు జరిగితే తీవ్ర పరిమాణాలు ఎదుర్కోవలసి వస్తుందని వారు హెచ్చరించారు. అనంతరం ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఒక ప్రభుత్వ ఉద్యోగిపై భౌతిక దాడి చేయడం సరైన పద్ధతి కాదని, ఏమైనా సమస్యలు ఉంటే వీఆర్వోకు తెలిపితే, పై అధికారి అనుమతి తీసుకొని తద్వారానే తమ విధులను కొనసాగిస్తారన్నారు. అలా కాకుండా సాకే నరసింహులు కబ్జా చేసిన భూమిని ఒక ప్రభుత్వ ఉద్యోగిగా అడగడం తప్పు ఎలా అవుతుందా నీ ప్రశ్నించారు. ఇటువంటి ఘటనలపై ఉద్యోగుల తరఫున దీక్షలు కొనసాగిస్తామని, మునుముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రమాదేవి, సి ఎస్ టి సి ఈశ్వరయ్య, వీఆర్వో లు, వీఆర్ఏలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img