Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

డ్వాక్రా వి ఓ ఏ అక్రమాలు పై ఏ పి ఎం కు ఫిర్యాదు

విశాఖ జిల్లా , భీమిలి : పద్మనాభం మండలం పాండ్రంగి పంచాయతీ ఏనుగుపాలెం గ్రామానికి చెందిన డ్వాక్రా వివోఏ పాలవలస .సంతోషి పలు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఏనుగుపాలెం గ్రామస్తులు పలువురు శుక్రవారం ఏ పి ఎం కు ఫిర్యాదు చేయడం జరిగినది. వివరాలు ఇలా ఉన్నాయి ఏనుగుపాలెం గ్రామస్తులు పలువురు అదే గ్రామానికి చెందిన డ్వాక్రా సంఘాల ప్రతినిధి అయినటువంటి వివో ఏ పాలవలస సంతోషి డ్వాక్రా సంఘాల విషయంలో లావాదేవీలు విషయంలో పలు అక్రమాలకు పాల్పడుతున్నట్లు, డ్వాక్రా మహిళలు తన వద్దకు డ్వాక్రా అవసరం నిమిత్తమై వచ్చినట్లయితే వారితో పలు విధాలుగా డిమాండ్ చేస్తున్నట్లు వాళ్లు ఫిర్యాదులు లో పేర్కొన్నారు. డ్వాక్రా గ్రూపుల నుంచి ప్రతి ఒక వ్యక్తికి 50,000 సుమారు అందినట్లయితే వారి వద్ద నుంచి వెయ్యి రూపాయలు అంతకుమించి ఇంకా ఎక్కువ డబ్బులు అందినట్లు అయితే డిమాండ్ ఇంకా ఎక్కువ చేస్తున్నట్లు వారు ఫిర్యాదులు పేర్కొన్నారు. డ్వాక్రా మహిళలు ను సంతకాల కోసం ఆమె ఇంటి వద్దకు పిలిపించుకొని కాలయాపన చేస్తూ ఇబ్బంది పెడుతుందని తను డిమాండ్ చేసినంత డబ్బులు ఇవ్వనట్లయితే కొందరి ఖాతాలను బ్లాక్ చేయిస్తుందని వారు ఫిర్యాదులు పేర్కొన్నారు. ఆమెపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఏనుగుపాలెం గ్రామస్తులు ఏపీఎం ను కోరడం జరిగినది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img