Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పట్టుదలతో కూడిన అభ్యాసమే విజయాన్ని ఇస్తోంది: బెల్లాన రామకృష్ణ

ఎస్ఐ ఉద్యోగం సాధించిన గాయత్రి డిగ్రీ కళాశాల విద్యార్ధి

ఆనందపురం, న్యూస్టుడే: పట్టుదలతో కూడిన విద్యా అభ్యాసంతో మంచి మార్కులు సాధించవచ్చుని ఆనందపురం గాయత్రి డిగ్రీ కళాశాల డైరెక్టర్ బెల్లాన రామకృష్ణ అన్నారు. ఎస్ఐ ఉద్యోగ పోటీ పరీక్షల ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన గాయత్రి డిగ్రీ కళాశాల పూర్వవిద్యార్థి తోముర్రోతు వెంకటేష్ను(2016-19) కళాశాల యాజమాన్యం సన్మాన కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ మేరకు ఎస్ఐ ఉద్యోగం సాధించిన విద్యార్ధి మాట్లాడుతూ.. అధ్యాపకులు చెప్పిన పాఠ్యాంశాలతో పాటు జీవిత లక్ష్యాలు నెర్చేందుకు అధ్యాపకుల ద్వారా అనేక విషయాలు తెలుసుకోవడం జరిగిందన్నారు. ప్రతిభ ఎవరి సోత్తు కాదని కష్టించి చదవడం ద్వారానే విజయం సాధించడం జరిగిందన్నారు. కళాశాల ప్రధానాచార్యుడు దుక్క అప్పలరాజు మాట్లాడుతూ.. విద్యార్ధి దశలోనే మంచి వ్యక్తిత్వం ఉండుటం, భవిషత్తు పై ఆలోచనలు చేయాలన్నారు. ఈ సందర్భంగా కొలువు సాధించిన వెంకటేష్ను కళాశాల సిబ్బంది అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ యర్రాజీ వెంకటరావు, అధ్యాపకులు సునీత, సురేష్ రెడ్డి, పద్మ, కల్యాణి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img