Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

జమ్మూ కాశ్మీర్ నుండి వర్చువల్ లో ఐఐఎం ను ప్రారంభించిన పీఎం మోడీ

విశాలాంధ్ర ఆనందపురం : మండలంలో గంభీరం పంచాయతీలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం ను ప్రధానమంత్రి జమ్ము కాశ్మీర్ నుండి మంగళవారం వర్చువల్ లో ప్రారంభించారు. దీనికి ముఖ్యఅతిథిగా విశాఖ జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జున, విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ, భీమిలి శాసనసభ్యులు అవంతి శ్రీనివాస్ పాల్గొన్నారు. గంభీరంలో ఉన్న ఐఐఎం 242 ఎకరాల్లో 470 కోట్లు వ్యయంతో బిల్డింగ్ పూర్తి చేసి పెద్ద క్యాంపస్ డైరెక్టర్ స్టాప్ విభాగంలో ప్రధానమంత్రి మోడీ చేతుల మీదగా ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆన్లైన్లో ప్రారంభాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ ఎడ్యుకేషన్ విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్లో గొప్ప ఇనిస్ట్యూట్ ఐఐఎం విశాఖపట్నం విద్యా వ్యవస్థలో అతిపెద్దదని, ఇక్కడ చదువుకున్న పిల్లలు చుట్టుపక్కల ఇండస్ట్రీస్ అభివృద్ధి ఎక్కడ విద్యను అభ్యసిస్తున్న పిల్లలకు ప్రభుత్వం తరఫున జిల్లా యంత్రాంగం శుభాకాంక్షలు తెలుపుతుందని అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటర్ పర్మినెంట్ కోసం తొమ్మిది కోట్ల రూపాయలతో గోస్తనీ నది నుండి ఫిల్టర్ చేసిన వాటర్ ను ఐదు కిలోమీటర్ల పరిది నుంచి ఈ ప్రక్రియ సుమారుగా మార్చి చివరి నాటికి పూర్తిస్థాయిలో అందించడానికి ప్రయత్నాలు చేస్తామని కలెక్టర్ తెలిపారు . ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా పార్లమెంట్ సభ్యులు ఎం వి వి సత్యనారాయణ, భీమిలి శాసనసభ్యులు అవంతి శ్రీనివాస్, ఐఐఎం డైరెక్టర్ ఎం. చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img