Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

సన్ స్కూల్ లో ఘనంగా కన్వకేషన్ డే

విజయనగరం జిల్లా- రాజాం : ఈ రోజు రాజాం ది సన్ స్కూల్ లో యూకేజీ విద్యార్థులకు కన్వెకేషన్ డే జరిపారు. విద్యార్థులకు కొత్తా చంద్రావతి, డా. స్వర్ణలత గారి చేతుల మీదుగా గ్రాడ్యూషన్ సర్టిఫికేట్స్ పంపిణీ చేయడం జరిగింది. ముఖ్య అతిథులు మాట్లాడుకు ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం అనేది చాలా ముఖ్యమైనది, ఎంతో విలువైనది, అటువంటి చిన్నారులకు వారి యొక్క ప్రతిభను ప్రోత్సహిస్తూ ఇటువంటి కార్యక్రమం చేయడం వలన వారికి మంచి మార్గదర్శకంగా ఉంటుందని చెప్తూ, విద్యార్థులందరూ మంచి నడవడికతో ఉన్నత విద్యలు అభ్యసించి, మంచి పౌరులుగా ఎదగాలని ఆశించారు. ఈ కార్యక్రమం ప్రిన్సిపాల్ వై. భారతి ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో జరిగింది. విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందంగా కార్యక్రమంలో “పాల్గొను ఆశీర్వదించారు….

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img