Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

నర్సిపురంలో ఐఆర్ పిడబ్ల్యుఏ సంస్థ ఆధ్వర్యంలో మొక్కలునాటే కార్యక్రమం

విశాలాంధ్ర,పార్వతీపురం: మండలంలోని నరిసిపురం మండల ప్రజా పరిషత్ పాటశాల ఆవరణలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బయోడైవర్ససిటీ బోర్డు వారి సౌజన్యంతో పార్వతీపురం ఐఆర్ పిడబ్లుఏ సంస్థ ఆధ్వర్యంలో మాజీముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిజయంతి సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే జోగారావు చేతుల మీదుగా ఔషధ మరియు పండ్ల మొక్కలను నాటే కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు.ఈ సంధర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్టేట్ బయోడైవర్సిసిటీ బోర్డ్ రీజనల్ కోఆర్డినేటర్, మరియు రిటైర్డ్ డి ఎఫ్ ఓ జానకిరావు, ఐఆర్ పిడబ్లుఏ డైరెక్టరు పి కె ప్రకాష్ లు కార్యక్రమ ఆవశ్యకతను వివరించారు .రైతు దినోత్సవం పర్యావరణ పరిరక్షణ మరియు మొక్కలు పెంపకం అనేక అంశాలపై విద్యార్థులకు వ్యాస రచన తదితర అంశాలపై పోటీలు నిర్వహించారు.ఇందులో గెలుపొందిన అరుగురు విద్యార్థినీ విద్యార్థులకు ఎమ్మెల్యే అలజంగి జోగారావు చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు . ఎమ్మెల్యే జోగారావును సన్మానించారు.ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచి, స్థానిక పంచాయతీ సెక్రెటరీ, వాలంటీర్లు, మండల పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఐఆర్ పి డ బ్లుఏ సలహాదారు పట్నాయక్ సిబ్బంది జానీ, దయ,గణేష్,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img