Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

సూపర్ సిక్స్ పథకాల ప్రచారం

విశాలాంధ్ర – విజయనగరం అర్బన్ : విజయనగరం పట్టణం 8వ డివిజన్ లక్కపందిరి వీధి, శంకరమఠం, పత్తిపాటి వారి వీధి లలో తెలుగుదేశం బ్రాహ్మణ కమిటీ నాయకులు శుక్రవారం “సూపర్ సిక్స్ పధకాల ప్రచార” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి బ్రాహ్మణులపై దాడులు, హిందూ దేవాలయాలపై దాడులు మరియు బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యం చేయటం ఇలా అన్ని విధాలుగా తీవ్రమైన అన్యాయం చేసిన వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్నారు, రాష్ట్రం బాగుండాలంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని తెలిపారు. అందుచేత సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెదేపా-జనసేన-బీజేపీ విజయనగరం శాసనసభ ఉమ్మడి అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు ని గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పేరి రామయ్యపంతులు, ద్వాదశి వేణు, వడ్లమాని సుభద్ర, వడ్లమాని శేఖర్, జంధ్యాల బుచ్చిబాబు, రాకేష్ శర్మ, సంబర సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img