Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఈనెల10న పార్వతీపురం నియోజకవర్గంలోటీడీపీ బస్సుయాత్ర

విశాలాంధ్ర,పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురం నియోజక వర్గంలో ఈనెల 10న టీడీపి బస్సుయాత్ర నిర్వహిస్తున్నట్లు టీడీపి నియోజక వర్గ ఇంచార్జి బొబ్బిలి చిరంజీవులు తెలిపారు.శనివారం ఆయన మాట్లాడుతూ భవిష్యత్ కు గ్యారంటీ చంద్రబాబుయాత్ర పేరిట నిర్వహించే బస్ యాత్ర సీతానగరం మండలంలోని లచ్చయ్యపేటవద్ద ప్రారంభం జరుగుతుందన్నారు.ముందుగా ఎన్ సీ ఎస్ చక్కెర కర్మాగారంవద్ద బహిరంగ సభ, రైతులతో ముఖాముఖి, ఎన్ సి ఎస్ చక్కెర కర్మాగారంలో నిలిపివేతఅనంతరం పరిణామాలపై చర్చ, సువర్ణముఖి నదిపై నిర్మిస్తున్న వంతెన పనులు అసంపూర్తిగా ఉండటాన్ని పరిశీలన,పార్వతీపురం మండలంలోని ఎంఆర్ నగర్ వద్ద సాంకేతిక కళాశాల పరిశీలన, బొండపల్లి వద్ద జంఝావతి కాలువ పనులు పరిశీలన,పార్వతీపురం పట్టణంలో సి- కన్వెన్షన్ హాల్లో మీటింగు, టిడ్కోఇళ్ల సందర్శన ఉంటుందని తెలిపారు. ఈకార్యక్రమంలో రాష్ట్రటీడీపి అద్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు,పోలిట్ బ్యూరో సభ్యులు, ఉత్తరాంధ్ర టీడీపీ కీలకనేతలు, జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల టీడిపినేతలు,నాయకులు,అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలిపారు. నియోజక వర్గంలో జరిగే బస్ యాత్రను విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img