Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

శాంతియుతంగా ఎన్నికల నిర్వహణకు దృడశంకల్పంతో పని చేయాలి


మొబిలైజేశన్ ముగింపు వేడుకల్లో – జిల్లా ఎస్పీ ఎం.దీపిక, ఐపిఎస్
విశాలాంధ్ర – విజయనగరం టౌన్ : అర్మెడ్ రిజర్వు మొబిలైజేషన్ ముగింపు సందర్భంగా గురువారం పోలీసు పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన పరేడ్ కు జిల్లా ఎస్పీ ఎం.దీపిక, ఐపిఎస్ ముఖ్య అతిథిగా హాజరై, ఆర్మ్డ్ రిజర్వు పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక, ఐపిఎస్ మాట్లాడుతూ – కొద్ది రోజుల్లో నిర్వహించే సార్వత్రిక ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించేందుకు ప్రతీ ఒక్కరూ అంకిత భావంతో, ధృఢ సంకల్పంతో పని చేయాలని, శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా చూడాలన్నారు. ఎన్నికల సందర్భంగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే చెక్ పోస్టుల్లో పని చేసే సిబ్బంది మరింత అప్రమత్తంగా, సమర్థవంతంగా పని చేయాలని, అక్రమ రవాణకు పాల్పడే వ్యక్తులపై కఠినంగా వ్యవహరించాలన్నారు. జిల్లాల పునర్విభజన తరువాత ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని, ఎంతో సంయమనంతో పని చేసి, శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. ఇదే స్ఫూర్తితో పని చేసి రాబోయే ఎన్నికల్లో కూడా పని చేయాలని, శాంతియుతంగా, స్వేచ్చగా ఎన్నికల నిర్వహణకు కృషి చెయ్యాలని జిల్లా ఎస్పీ పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా ఆర్మ్డ్ రిజర్వు పోలీసుల వ్యక్తిగత, ఉద్యోగ సమస్యలు తెలుసుకొని, వాటి పరిష్కారానికి జిల్లా ఎస్పీ శ ఎం.దీపిక, ఐపిఎస్ చర్యలు చేపట్టదాంతో, ఆర్మ్డ్ రిజర్వు సిబ్బంది తమ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్, ఎఆర్ డిఎస్పీ శ్రీ యూనివర్స్, విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు, పలువురు రిజర్వు ఇనపెక్టర్లు, సిఐలు, అర్.ఎస్.ఐ.లు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img