Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

సత్య కళాశాలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం

విశాలాంధ్ర-విజయనగరం టౌన్ : స్ధానిక తోట పాలెం లో గల సత్య డిగ్రీ మరియు పీజీ కళాశాలలో తేది ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కళాశాల ఆవరణలో ఎన్ సి సి కెడేట్లు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కళాశాల సంచాలకులు డాక్టర్ ఎం శశి భూషణ రావు మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత అందరిపై ఉందని, పర్యావరణ అనుకూల పద్ధతులను అవలంబించడం ద్వారానే ఇది సాధ్యమవుతుందని, దీనికి గాను ప్లాస్టిక్ వినియోగాన్ని కూడా తగ్గించాలన్నారు
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం వి సాయి దేవ మణి మాట్లాడుతూ మన ఇంటి పరిసరాలను, మన వర్క్ ప్లేస్ ను కూడా పచ్చగా వుంచు కోవాలని, ఇండోర్ మొక్కలను కూడా విరివిగా పెంచుకోవాలని మన ఆఫీసులో డెస్క్ పైన కూడా ఒక మొక్కను వుంచడం ద్వారా ప్రకృతి తో సంబంధాన్ని పెంపొందించుకోవడానికి ప్రతి వ్యక్తికి రోజువారీ రిమైండర్ గా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ సి సి ఆఫీసర్ శ్రీ. ఎం. ఉదయ్ కిరణ్, ఎన్ సి సి కెడేట్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img