Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

బోర్డులు ఉంటాయి.. వివరాలుండవ్..

విశాలాంధ్ర – పెనుమంట్ర: గ్రామాల్లో మంచినీటి ట్యాంకుల నిర్వహణ అధ్వానంగా ఉంది. నెలకొకసారి వీటిని శుభ్రపరచవలసి ఉండగా ఆ ఊసే ఉండడం లేదు.మండలంలో 18 గ్రామాల పరిధిలో సుమారు 50 మంచినీటి ట్యాంకులు ఉన్నాయి. ఎక్కడ వీటిని శుభ్రపరుస్తున్న దాఖలాలు లేవు. ఫలితంగా ప్రజలకు సురక్షిత నీరందడం లేదు. భట్ల మగుటూరు
ప్రాంతంలో ఉన్న మంచినీటి ట్యాంకు వద్ద సమాచారం బోర్డులో ట్యాంక్ ఎప్పుడు శుభ్ర పరిచారు. తిరిగి ఎప్పుడు శుభ్రం చేయాలనే వివరాలేమీ నమోదు చేయడం లేదు. మిగిలిన గ్రామాల్లోనూ అదే పరిస్థితి నెలకొంది.వాళ్లు జంక్షన్ వద్ద నీరు నిల్వు ఉండిపోవడంతో దుర్వాసన వస్తుంది. కొన్ని ప్రాంతాల్లో మురుగునీరు కాలువలోంచి మంచినీటి పైపులైన్ వెళ్లడంతో వర్షాకాలం కావడంతో సీజన్ వ్యాధుల పట్ల ఆయా ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img