London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

పెద్దకడబూరు ఎంపీడీఓగా శ్రీనివాసరావు

విశాలాంధ్ర, పెద్దకడబూరు : పెద్దకడబూరు మండల అభివృద్ధి అధికారిగా శ్రీనివాసరావు బుధవారం మండల పరిషత్ కార్యాలయం నందు బాధ్యతలు చేపట్టారు. సాధారణం బదిలీలో భాగంగా ప్రకాశం జిల్లా నుంచి పదోన్నతిపై ఇక్కడి వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవకు అంకితం అవుతానన్నారు. అలాగే మండలంలోని ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజాప్రతినిధులు, అధికారుల సహాయ సహకారాలతో మండల అభివృధ్ధికి పాటుపడుతానని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img