Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

బాధ్యతతో కూడిన విధులు నిర్వర్తించినప్పుడు మంచి గుర్తింపు వస్తుంది

హౌసింగ్ పిడి. చంద్రమౌళి రెడ్డి
విశాలాంధ్ర – ధర్మవరం : ప్రతి ప్రభుత్వ ఉద్యోగి బాధ్యతతో కూడిన విధులు నిర్వర్తించినప్పుడు, మంచి గుర్తింపు లభిస్తుందని హౌసింగ్ పీడీ చంద్రమౌళి రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని హౌసింగ్ కార్యాలయంలో శుక్రవారం పదవి విరమణ చేయుచున్న డివిజన్ హెడ్ హౌసింగ్. ఎల్. చంద్రశేఖర్, హౌసింగ్ డిఈఈ. కె. మునీశ్వర నాయుడు ల పదవి విరమణ అండ్ ఆత్మీయ సన్మాన మహోత్సవానికి వారు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా చంద్రమౌళి రెడ్డి మాట్లాడుతూ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ నందు ఇద్దరు అధికారులు మంచి విధులను నిర్వర్తిస్తూ, సుదీర్ఘమైన సేవలు అందించడం పట్ల వారు అభినందించి సంతోషాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా తోటి ఉద్యోగుల యొక్క మన్ననలు పొంది హౌసింగ్ కార్యాలయ అభివృద్ధికి ఎనలేని కృషి చేయడం జరిగిందన్నారు. ఇటువంటి అధికారులను పదవి విరమణ చేయడం బాధాకరమైన, వీరిని స్ఫూర్తిగా తీసుకొని మిగిలిన ఉద్యోగులు హౌసింగ్ విభాగానికి మంచి పేరును తీసుకొని రావలెనని వారు కోరారు. అనంతరం తోటి ఉద్యోగస్తులు కూడా పదవి విరమణ చేసిన అధికారులతో ఉన్న సంబంధాన్ని వారు పంచుకున్నారు. అనంతరం పిడి చంద్రమౌళి రెడ్డి తో పాటు హౌసింగ్ కార్యాలయ అధికారులు సిబ్బంది ఆ ఇరువురు అధికారులను ఘనంగా సత్కరించి తీపి గుర్తుగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ బాలాజీ, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img