Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

ప్రతి వైద్యులు నిస్వార్థ, నాణ్యమైన సేవలను అందిస్తే మంచి గుర్తింపు లభిస్తుంది

డి సి హెచ్ ఎస్. తిపేంద్ర నాయక్
విశాలాంధ్ర – ధర్మవరం : ప్రతి వైద్యులు నిస్వార్థ నాణ్యమైన సేవలను అందించినప్పుడే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని డిసిహెచ్ఎస్. తిపేంద్ర నాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల దినోత్సవానికి వారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం కేక్ కట్ చేసి వైద్య దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేశారు. అనంతరం తిపేంద్ర నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో అందించే సేవలు ప్రజలు అందరికీ అందేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. రోగిని బట్టి వైద్యం కూడా అందించినప్పుడే రోగులు డాక్టర్లను దైవంగా భావిస్తారని తెలిపారు. రోగుల వద్ద కోపతాపాలు మానుకొని, సహృదయంతో గౌరవ, ప్రేమలతో పలకరించినప్పుడే సగం అనారోగ్యం తగ్గుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ నజీర్, మాజీ ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ పద్మలత, డాక్టర్లు వెంకటేశ్వర్లు, బాలాజీ, కిరణ్, నాగేంద్ర ప్రసాద్, నివేదిత, వివేక్, సురేఖ వైష్ణవి,ఆసుపత్రి వైద్యులు, ఏఎన్ఎంలు, నర్సులు, వైద్య విద్యార్థులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img