Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

సేవకు మారుపేరు వాసవి క్లబ్

విశాలాంధ్ర – నాగులుప్పలపాడు : సేవకు మారుపేరు వాసవి క్లబ్ అని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మల్టిపుల్ వైస్ ప్రెసిడెంట్ తుమ్మల సాయి నాగభూషణం అన్నారు. శనివారం ఉప్పుగుండూరులో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉదయాస్తమాన సేవలు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగభూషణం మాట్లాడుతూ వాసవి క్లబ్ ద్వారా అంతర్జాతీయ స్థాయి నుండి గ్రామస్థాయి వరకు అనేక సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేయడం జరుగుతుందన్నారు క్లబ్ ద్వారా సేవలను మరింతగా విస్తృతం చేయాలని సూచించారు అనంతరం డాన్ టు డస్క్ ఉదయాస్తమాన సేవలు కార్యక్రమంలో భాగంగా ఇద్దరు పేద రైతులకు పవర్ స్ప్రేయర్లు అందజేశారు దేశ రక్షణ కోసం ప్రాణాలొడ్డిన సైనికులను గుర్తించి పలువురుని సన్మానించారు ఆర్యవైశ్య నేస్తం కార్యక్రమంలో భాగంగా పేద ఆర్యవైశ్యులకు నెలకు సరిపడా బియ్యం సరుకులను అందజేశారు 10 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు గ్రామంలో నాలుగు సిమెంట్ బెంచ్ లను ఏర్పాటు చేశారు కార్యక్రమంలో క్లబ్ ఇంటర్నేషనల్ కార్యక్రమ కోఆర్డినేటర్ మారుతూరి రాఘవేంద్రరావు రీజియన్ చైర్ పర్సన్ చుండూరు గాయత్రి రీజియన్ సెక్రెటరీ ఆకుల శ్రీదేవి ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షులు కొంజేటి వెంకట సురేష్ బాబు, అమరా వేణు, పులకణం రాజేష్, ప్రసాదు, క్లబ్ అధ్యక్షులు దేశు రవి సుధాకర్, సామాజిక సేవా కార్యకర్త తెలగతోటి శామ్యూల్ రాజేంద్ర నారాయణ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img