Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

సాగుకు రూ.10 వేల పెట్టుబడి సహాయం ఇవ్వాలి


కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి తిమ్మయ్

విశాలాంధ్ర – ఆలూరు : తెలంగాణ ప్రభుత్వ తరహాలో ఏపీ ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేల ప్రకారం సాగు పెట్టుబడి సహాయం ఇవ్వాలని కౌలు రైతులు సంఘం జిల్లా కార్యదర్శి తిమ్మయ్య, సిపిఐ మండల కార్యదర్శి రామాంజనేయులు, రైతు సంఘం నాయకులు ఓతూరప్ప, హమాలీ సంఘం నాయకులు శివ లు డిమాండ్ చేశారు. సోమవారం మండల పరిధిలోని ఆలూరు,1,2 పెద్దహొతూర్ 1,2, సచివాలయాల కేంద్రాల ముందు ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ విధానాల కారణంగా రైతులు అప్పుల్లో కూరుకుపోయారని, దేశంలో రైతు ఆత్మహత్యల్లో మన రాష్ట్రం మూడో స్థానంలో ఉందన్నారు. సకాలంలో వర్షాలు కురవక, ప్రకృతి సహకరించక, పంటలు దిగుబడి లేక పండించిన పంటలకు ప్రభుత్వాలు గిట్టుబాటు ధర ఇవ్వక ప్రతి సంవత్సరం రైతు నష్టపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులను దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ఉపకరణాలు 90 శాతం సబ్సిడీతో అందించాలన్నారు. ఉచిత విద్యుతను కొనసాగించి, గ్రామీణ ఉపాధి హమీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలన్నారు. కేరళ తరహా చట్టం తేవాలని, 50 సంవత్సరాలు పైబడిన రైతుకు ప్రతినెల పింఛన్ ఇవ్వాలని డిమాండ్లతో జూన్ 26 నుండి జులై 31 వరకు జరుగు దశలవారి కార్యక్రమాలను ప్రతి రైతు భాగస్వామ్యం అయ్యి విజయవంతం చేయాలని కోరారు. అనంతరం సచివాలయ కేంద్రాల ఇన్చార్జీలకు వినతి పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నాగరాజు, రంగన్న తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img