విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ మార్కెట్ యార్డ్ నందు ఏపీ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సత్యసాయి జిల్లా కమిటీ సమావేశం లొ మాట్లాడుతున్న జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ గ్రామపంచాయతీ స్వచ్ఛ భారత్ కార్మికులు కు జీతాలు పెంపు ,పర్మనెంట్ కనీస సౌకర్యాలు సాధన కోసం ఉద్యమాలకు సిద్ధం కావాలని ఏపీ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సత్య సాయి జిల్లా కమిటీ పిలుపు ప్రభుత్వము ఈ విషయమై స్పందించకుంటే కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని వారు తెలిపారు.