Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

సీజనల్ వ్యాధులపై జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి సమీక్ష

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : అనంతపురం జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ యుగంధర్ జిల్లాలోని మలేరియా సబ్ యూనిట్ అధికారులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటి వరకు 100 డెంగీ కేసులు,4 మలేరియా కేసులు నమోదయ్యాయని, ప్రస్తుతం వర్షా కాలం ఆరంభమైనదని ఇంకా కేసులు పెరిగే అవకాశం ఉంటుంది కావున సబ్ యూనిట్ అధికారులందరు అప్రమత్తమై మలేరియా, డెంగీ కేసులు ప్రబలకుండా తగు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. “ఫ్రైడే డ్రైడే “వెక్టర్ కంట్రోల్ హైజిన్, ఫీవర్ సర్వే కార్యక్రమాలు, ఈ మూడింటి యాప్ లపై ఎప్పటికప్పుడు గ్రామ, వార్డ్ ఆరోగ్యకార్యదర్శులను మానిటరింగ్ చేస్తూ తగు నివారణ చర్యలు చేపట్టాలని తెలిపారు. పీహెచ్ సి వైద్యులు, సూపెర్వైసరీ స్టాఫ్ కూడా ఇందులో భాగస్వాములు కావాలని సూచించారు.ఆరోగ్యసిబ్బంది, పంచాయతీ, మునిసిపల్ సిబ్బందితో సహకరించుకొని వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఇంతకు ముందు ఉదయం జిల్లా మలేరియా అధికారి ఓబులు ఫీవర్ సర్వే యాప్ పై సబ్ యూనిట్ అధికారులకు శిక్షణ నిచ్చారు.
ఈ రోజు అనంతపురం జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ యుగంధర్ జిల్లాలోని మలేరియా సబ్ యూనిట్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటి వరకు 100 డెంగీ కేసులు,4 మలేరియా కేసులు నమోదయ్యాయని, ప్రస్తుతం వర్షా కాలం ఆరంభమైనదని ఇంకా కేసులు పెరిగే అవకాశం ఉంటుంది కావున సబ్ యూనిట్ అధికారులందరు అప్రమత్తమై మలేరియా, డెంగీ కేసులు ప్రబలకుండా తగు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. “ఫ్రైడే డ్రైడే “వెక్టర్ కంట్రోల్ హైజిన్, ఫీవర్ సర్వే కార్యక్రమాలు, ఈ మూడింటి యాప్ లపై ఎప్పటికప్పుడు గ్రామ, వార్డ్ ఆరోగ్యకార్యదర్శులను మానిటరింగ్ చేస్తూ తగు నివారణ చర్యలు చేపట్టాలని తెలిపారు. పి హెచ్ సి వైద్యులు, సూపెర్వైసరీ స్టాఫ్, పంచాయతీ, మునిసిపల్ సిబ్బంది కూడా ఇందులో భాగస్వాములు అవుతారని తెలిపారు.ఈ సమీక్ష సమావేశంలో జిల్లా మలేరియా అధికారి ఓబులు, సహాయ మలేరియా అధికారి సత్యనారాయణ, సర్వలెన్స్ అధికారి వేణుగోపాల్, ఎం పి హెచ్ ఈ ఒ గిరిధర్ రెడ్డి,వివిధ సబ్ యూనిట్ అధికారులు, సూపెర్వైసోర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img