Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ముగిసిన క్రికెట్, కబడ్డీ టోర్నమెంట్

విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని ఆర్డిటి మైదానంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న విన్సెంట్ ఫెర్రర్ స్కూల్ క్రికెట్ అండ్ కబడ్డీ టోర్నమెంట్ శుక్రవారంతో ముగిశాయని క్రికెట్ కోచ్ రాజశేఖర్, కబడి కోచ్ పృద్వి, హాకీ కోచ్ అనిల్ కుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కబడ్డీ ఫైనల్ లో భాగంగా జీవానంద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, బి ఎస్ ఆర్ మున్సిపల్ హైస్కూల్ జట్లు పోటీ పడగా, జీవానంద జట్టు విన్నర్స్ గా బిఎస్సార్ హై స్కూల్ జట్టు రన్నర్స్ గా నిలిచాయని, మరొకవైపు క్రికెట్లో ఫైనల్ లో భాగంగా ఏపీ మోడల్ స్కూల్, బిఎస్ఆర్ హైస్కూల్ జట్ల మధ్య జరిగిన పోటీల్లో బిఎస్సార్ హై స్కూల్ విన్నర్ గా, ఏపీ మోడల్ స్కూల్ జట్టు రన్నర్ గా నిలిచాయన్నారు. అదేవిధంగా కొత్తపేట బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినీలు క్రికెట్లోనూ, కబాడీ లోను ప్రథమ స్థానంలో కైవసం చేసుకున్నారు. ఈ విన్సెంట్ ఫెర్రర్ స్కూల్ క్రికెట్ అండ్ కబడ్డీ టోర్నమెంట్లో స్పోర్ట్స్ డైరెక్టర్ సాయి కృష్ణ, క్రికెట్ కోఆర్డినేటర్ యుగంధర్ రెడ్డి, రీజినల్ డైరెక్టర్ ప్రమీల, ధర్మవరం ఏరియా టీం లీడర్ శ్రీనివాసులు, ధర్మవరం మండల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు వడ్డే బాలాజీ ల చేతుల మీదుగా విన్నర్స్ కు, రన్నర్స్ కు కప్పులు, పాల్గొన్న క్రీడాకారులకు మెడల్స్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ హెడ్మాస్టర్, కొత్తపేట గర్ల్స్ హైస్కూల్ హెడ్మాస్టర్, మేరీ వర కుమారి, స్కూల్ సిబ్బంది, క్రికెట్, కబడ్డీ క్రీడాకారుడు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img