Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

అనంత వైద్య విద్యార్థుల పరిశోధనలు భేష్

మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ ఆరేపల్లి శ్రీదేవి
విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : డాక్టర్ వైయస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం 2022 వ అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థులకు నిర్వహించిన పరిశోధనల ఫలితాలలో అనంత వైద్య కళాశాల విద్యార్థిని విద్యార్థులు ఐదుగురు ఒక్కొక్కరికి పదివేలు చొప్పున 50 వేల రూపాయలను వారు చేసిన నిర్దేశిత పరిశోధనలకు గాను గ్రాంటును యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఆచార్య డాక్టర్ బాబ్జి, రిజిస్టర్ డాక్టర్ రాధిక రెడ్డి పంపించగా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీదేవి ప్రతి విద్యార్థికి వారి రీసెర్చ్ గైడ్ సమక్షంలో చెక్కులను అందజేశారు. ప్రిన్సిపాల్ ఛాంబర్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 2020 వ బ్యాచ్ వైద్య విద్యార్థులు షేక్ అహద్ ముబారక్, తెలుగు సాయి యశ్వంత్, సోరపు రుద్ర ప్రయాగ్, సిద్ధి సాయి వెంకట రమాదేవి, మహమ్మద్ సిఫారత్ నిషాన్ వీరిని గైడ్ చేసిన రీసెర్చ్ ప్రొఫెసర్లు డాక్టర్ షారోన్ సోనియా, డాక్టర్ తెలుగు మధుసూదన్, డాక్టర్ నిహారిక, డాక్టర్ ప్రియాంక, డాక్టర్ శ్రీనివాసరావు లను అనంత మెడికల్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ చైర్మన్ ఆచార్య డాక్టర్ శ్రీదేవి శాలువా మరియు జ్ఞాపికలతో పదిమందిని సత్కరించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మా అనంత వైద్య విద్యార్థులు చదువుతోపాటు, పరిశోధనలలో కూడా అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారని, 2022 వ సంవత్సరంలో వారు చేసిన పరిశోధన పత్రాలను మెచ్చి యూనివర్సిటీ అధికారులు ఐదుగురికి 50 వేల రూపాయల గ్రాంటును రిలీజ్ చేయడం అభినందనీయమని, మరింత మంది ఉపాధ్యాయులు ఎంతోమంది వైద్య విద్యార్థులను పరిశోధనల వైపు ప్రోత్సహించి భారతదేశం వైద్య చరిత్రలో నూతన ఆవిష్కరణలకు నాంది పలకాలని, రీసెర్చ్ ద్వారానే ప్రస్తుత జబ్బులు వాటి తీరు నివారణ పద్ధతులు చికిత్స పద్ధతులు తెలుసుకునేందుకు వీలవుతుందని ప్రజలకు ఎంతగానో ఈ పరిశోధనలు ఉపయోగపడతాయని తెలిపారు. కార్యక్రమంలో జీవ రసాయన శాస్త్ర విభాగపు అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బి.ఆర్ శ్యాంప్రసాద్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఆదిరెడ్డి పరదేశి నాయుడు తదితరులు పాల్గొని విజేతలను అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img