Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

సొంత ఖర్చులతో కాలువ పూడిక తీసిన రైతులు

విశాలాంధ్ర- ఉరవకొండ : ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్లు మండలంలో హెచ్.ఎల్.సి తొమ్మిదవ డిస్ట్రిబ్యూటర్ కాలువల పూర్తిస్థాయి పూడికతోనూ కంపచ్చట్లతోను నిండిపోయింది నీటిపారుదలకు అడ్డంకిగా మారడంతో జి.మల్లాపురం, పాల్తూరు, కలవల్లి తిప్ప, హవలిగి గ్రామానికి చెందిన రైతులు సొంత నిధులతో కాలువలో పేరకుపోయిన పూడికను కంప చెట్లను తొలగించి పొలాలకు సాగునీరు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వాలు చేయాల్సిన పనిని రైతులే సొంత నిధులతో యంత్రాలు ద్వారా చేసుకుంటున్నారు. కాలువలకు నీటిని విడుదల చేసే ముందు కాలువలో పేరుకుపోయిన పూ డికను కంపచెట్లను తొలగించి రైతులు యొక్క పొలాలకు సాగునీరు అందే విధంగా గతంలో ప్రభుత్వాలు పనులు చేయించేవారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా కాలువలలో పూడిక పేరుకుపోయిన కంపచెట్లు పెద్ద ఎత్తున అడ్డంకిగా ఏర్పడిన వాటిని తొలగించకపోవడంతో అరకొర నీరు కూడా పొలాలకు రాకపోవడంతో రైతులు అందరూ ఐక్యంగా కాలువలో పేరుకుపోయిన పూడికను తీసివేసి నీరు పొలాలు అందే విధంగా కష్టపడుతున్నారు. రైతుల పట్ల, కాలువల యొక్క ఆధునీకరణ పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో దీనిని బట్టి అర్థమవుతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img