Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

రాష్ట్రస్థాయి త్రోబాల్ పోటీలకు ఎంపికైన యశోద కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు

విశాలాంధ్ర- ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) నియోజకవర్గంలోని బత్తలపల్లి జడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఈనెల 27, 28 వ తేదీలలో జరిగిన రాష్ట్రస్థాయి త్రోబాల్ పోటీలకు ధర్మవరం యశోద కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు ఎంపిక కావడం జరిగిందని పాఠశాల డైరెక్టర్ పృథ్వీరాజ్, ప్రిన్సిపాల్ అనూప్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి త్రోబాల్ పోటీలలో సీనియర్ బాలికల విభాగంలో జరిగిన త్రోబాల్ పోటీలలో అనంతపురం జట్టు తరఫున ఆడి, ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులు 9వ తరగతి హేమశ్రీ,9వ తరగతి వర్షిత, ఎనిమిదవ తరగతి మిథిలా, 8వ తరగతి దాత్రిలు రాష్ట్రస్థాయి త్రో బాలుకు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా సీనియర్ బాలుర విభాగంలో జరిగిన త్రోబాల్ పోటీలలో అనంతపురం జట్టు తరఫున ఆడి తృతీయ స్థానంలో నిలిచిన విద్యార్థులు 9వ తరగతి తన్మయశ్రీ,8వ తరగతి- కార్తీక్ లు కూడా ఉన్నారని తెలిపారు. అనంతరం ఈ విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ పృద్విరాజ్, ప్రిన్సిపాల్ అనుప్ ,వ్యాయామ ఉపాధ్యాయులు, పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img