Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

పేదలకు ఉచిత వైద్యం అందించడంలోనే సంతృప్తి ఉంది

యువర్ ఫౌండేషన్ ప్రతినిధులు

విశాలాంధ్ర – ధర్మవరం : పేదలకు వైద్య సేవలు అందించడంలోనే ఎంతో సంతృప్తి ఉంది అని యువర్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, ఉపాధ్యక్షులు సుకుమార్, కార్యదర్శి జయరామ్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉచిత కంటి వైద్య శిబిరమును నిర్వహించడం జరిగింది. అనంతరం అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ నేడు యువర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంటి శిబిరాలు, నేత్ర స్వీకరణ లాంటి కార్యక్రమాలను ప్రజల నుండి విశేష స్పందన రావడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కంటి వైద్య శిబిరం దాతలుగా గూండా నాగరాజు- సిద్ధి రాజేష్ సిల్క్స్-ధర్మవరం వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఘనంగా సత్కరించారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరం యువర్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో పుష్పగిరి కంటి ఆసుపత్రి -కడప వారిచే నిర్వహించామన్నారు. ఈ శిబిరం నందు కంటి శుక్లములు గల వారికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి అర్హులైన వారికి ఆరోగ్యశ్రీ/ ఈ హెచ్ ఎస్.. నిబంధనల ప్రకారం ఆపరేషన్లు ఉచితంగా నిర్వహించామన్నారు. తెలిపారు.క్యాంపు చైర్మన్గా నేత్రాలయ ఐ క్లినిక్- ఎన్టీఆర్ సర్కిల్- డి. శ్రీకాంత్ రెడ్డి వ్యవహరించారని తెలిపారు. ఈ శిబిరంలో 105 మంది రోగులు రాగా 71 మంది ఆపరేషన్కు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. మా యువర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేత్రదానం చేయండి, రెండు జీవితాలలో వెలుగు నింపండి, అదేవిధంగా నేత్రదానం కొరకు కూడా మా సంస్థను సంప్రదించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సహకార దర్శి నాగర్జున, కోశాధికారి బండి నాగేంద్ర పిఆర్ఓ రాధాకృష్ణ, సభ్యులు డాక్టర్ బి వి సుబ్బారావు, క్యాంపు చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, రమేష్ బాబు, పోలా ప్రభాకర్, వైకె శ్రీనివాసులు, బండ్లపల్లి రంగనాథం, చాంద్ భాషా, నాగరాజు ఆచారి (డి ఓ ఏ), సత్రశాల మల్లికార్జున, సుకుమార్, రాధాకృష్ణ, కోఆర్డినేటర్ లక్ష్మణ్ చలపతి, వై కే శ్రీనివాసులు, ఓవి ప్రసాద్, రంగన్న కుమారస్వామి, రామచంద్ర గుప్తా, ఏఐకే రావు, ఆది ఆది శేషు ఊకా సతీష్ మామిళ్ళపల్లి ప్రసాద్, జయంతి వినోద్, నామాల శ్రీనివాసులు, వాసుదేవుడు శివప్రసాద్, ఆస్తమాలజీ టెక్నీషియన్ నాగరాజ్ ,తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img