Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

ఆశా వర్కర్లకు అవగాహన సదస్సు

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఆశ డే అవగాహన సదస్సు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ,
ఆశ డే కు. అనంతపురం అర్బన్ యూ పి హెఛ్ సి మెడికల్ ఆఫీసర్స్, ఏఎన్ఎంలు , ఆశ కార్యకర్తలు హాజరయ్యారు.
ఆశ డే కు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రీజినల్ డైరెక్టర్ డా .అనురాధ మాట్లాడుతూ. ప్రభుత్వం ప్రవేశ పెట్టె. ఆరోగ్య కారెక్రమాలు ప్రజల వద్దకు తీసుకుపోవడం. లో ఆశలు. ముందువరసలో ఉండాలని కోరారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా ఈ బి దేవి మాట్లాడుతూ,, ఆశ ఎజెండా,, ఆశ సర్వీసెస్ గురించి తెలియజేశారు. ఈ ఆశ యాప్ సర్వీసెస్ కు సంబందించి అశాల కు అవగాహన కలిగి ఉండాలి అని తెలియజేశారు
జిల్లా ఇమ్మునైజేషన్ అధికారి డాక్టర్ పి యుగంధర్ మాట్లాడుతూ… ఈ ఆశ యాప్ ఆన్లైన్ సేవలపై అవగాహన పెంచుకోవాలని, అల్ ఇండికేటర్స్, హెచ్ బి ఎన్ సి , హెచ్ బి వై సి , ఈసీ కపుల్ , ఐ ఎఫ్ ఐ సిరప్ , విటమిన్ ,-ఏ సర్వీసెస్ గురించి ఆశలకు, ఏ యన్ యం లకు మెడికల్ ఆఫీసర్స్ కు, పి పి టి ద్వారా క్షుణ్ణంగా వివరించడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అందించే అన్ని రకాల ఆరోగ్య సేవలను ప్రభుత్వం రూపొందించిన ఈ ఆశ యాప్ అప్లికేషన్ లో ఆన్లైన్లో ఆశా వర్కర్స్ నమోదు చేయాలన్నారు. ఈ ఆశ యాప్ నమోదు కార్యక్రమం పై ఆశల పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు, గర్భిణీలు, బాలింతలు చిన్నారులు చేయు చిన్నారుల టీకా లు సాధారణ ఆరోగ్య వివరాలు సమగ్ర సమాచారంతో ఈ ఆశ యాప్ లో నమోదు చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది లక్ష్మణ్హే మలత, శ్రీరాములు మెడికల్ ఆఫీసర్స్,ఆశ కార్యకర్తలు, ఏ ఎన్ ఎం లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img