Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

వైద్యరంగానికి అత్యధిక ప్రాధాన్యత

విశాలాంధ్ర :శెట్టూరు రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేసిందని గ్రామ సర్పంచు లక్ష్మీదేవి పిఓఆర్టి రఘురామారావు, డాక్టర్ సాయి తరుణ్ పేర్కొన్నారు కైరేవు గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి ఏర్పాటు చేసే సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో చేపట్టిన మొదట విడత జగనన్న సురక్ష కార్యక్రమం దేశానికి ఆదర్శ నిలిచిందని వారు అన్నారు ఈ క్యాంపు ద్వారా పేద ప్రజలందరికీ ఆరోగ్య భరోసా కల్పించడం ఒక లక్ష్యం అన్నారు మెరుగైన వైద్య అవసరమైతే ఆరోగ్యశ్రీ రెప్పల్ ఆస్పత్రికి పంపుతామన్నారు ప్రతి ఒక్కరూ జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు సద్వినియోగం చేసుకోవాలని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సింగల్ విండో డైరెక్టర్ గంగాధర, పంచాయతీ కార్యదర్శి రుద్రన్న, డాక్టర్ వెంకటరమణ, సూపర్వైజర్ లీలావతి, ఏఎన్ఎం చంద్రప్రభ, మౌనిక, అఖిల, ఇంద్రజ, హరిత శ్రీ, కరియమ్మ,విజయలక్ష్మి, రాజేశ్వరి ద్రాక్షాయిని నమ్ముత, ద్రాక్షాయని, హెల్త్ అసిస్టెంట్ ల్యాబ్ టెక్నీషియన్, ఆశ వర్కర్లు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img