Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

40 కుటుంబాలు టిడిపిలో చేరిక

విశాలాంధ్ర ధర్మవరం:: మండల పరిధిలోని తుంపర్తి గ్రామంలో వైసీపీ నుంచి భారీగా టిడిపిలోకి 40 కుటుంబాలు చేరారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ వారికి పార్టీ కండువా కప్పి ఘనంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పరిటాల శ్రీరామ్కు గ్రామములో వెళ్ళగానే కార్యకర్తలు నాయకులు, పెద్ద ఎత్తున పూలు చెల్లుతూ ఘనస్వాగతం పలికారు. అదే గ్రామానికి చెందిన ఆంజనేయులు, శ్రీరాములు, వెంకటరాముడు, గంగమ్మ, నాగలక్ష్మి తో పాటు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి కావాలి అంటే చంద్రబాబునాయుడుని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామాలలో వైసీపీ వారి దందాలు, బెదిరింపులు, ఆక్రమణ లాంటివి అధికమయ్యాయని, వారిని ఎదుర్కొనే సత్తా టిడిపికి మాత్రమే ఉందని తెలిపారు. త్వరలోనే బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా వైసిపి అనుచరులకే ఇవ్వడం సరైన పద్ధతి కాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img