Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

మోడల్ స్కూల్లో ఆరవ తరగతికి ప్రవేశాలు… ప్రిన్సిపాల్ పద్మశ్రీ

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని గుట్ట కింద పల్లి లో గల మోడల్ స్కూల్లో ఆరవ తరగతి ప్రవేశానికి (2024-25) దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ పద్మశ్రీ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆరవ తరగతి ప్రవేశానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ( https://apms.ap.gov.in/apms)ప్రవేశ పరీక్షకు ఎస్సీ ఎస్టీ వారికి 75 రూపాయలు, ఓసి బిసి వారికి 150 రూపాయలు ఉంటుందన్నారు. దరఖాస్తులు ఈనెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఆన్లైన్లో చేసుకోవాలని తెలిపారు. ప్రవేశ పరీక్షలు 21/4/2024 ఉంటుందని, పరీక్ష సమయం పది గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుందని, పరీక్షా సెంటరు మోడల్ స్కూల్ లోనే ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు 7981171568కు గాని 6305974274 కు సంప్రదించాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img