Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ఘనంగా జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని కాకతీయ విద్యా నికేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు కరెస్పాండెంట్ నిర్మల జయ చంద్రారెడ్డి, డైరెక్టర్ పద్మ సూర్య ప్రకాష్ రెడ్డి, పాఠశాల విద్యార్థిని, విద్యార్థుల తల్లులతో ఘనంగా జరుపుకున్నారు. తదుపరి అందరూ కలిసి కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం నిర్మలాదేవి పద్మ మాట్లాడుతూ నేడు అన్ని రంగాలలోనూ మహిళలు రాణిస్తున్నారని, మరింతగా రాణించి దేశానికి పేరు ప్రతిష్టలు తేవాలని పిలుపునిచ్చారు. మహిళల గొప్పతనాన్ని తెలియజేయడానికే ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. తదుపరి ఉపాధ్యాయినీలకు పాఠశాల విద్యార్థిని విద్యార్థుల తల్లులకు వేరువేరుగా పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయునీయులు విద్యార్థినీలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img